చర్మం ఆరోగ్యానికి  ఈ కూరగాయలు తినండి..

క్యాబేజీ జాతికి చెందిన కలె కూరగాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి ఉపయోగపడుతుంది.

బ్రకోలిలో విటమిన్లు సి, ఏ ఉంటాయి. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.

చిలకడదుంపలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ లు చర్మం పొడిబారటాన్ని తగ్గిస్తాయి.

క్యారెట్లో ఉండే ఎన్నో విటమిన్లు స్కిన్ డ్యామేజీని, డార్క్ స్పాట్స్‌ని తగ్గిస్తాయి.

టమాటాలు నేచురల్ అందాన్ని తీసుకువస్తాయి. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడతాయి.