ఈ పండ్లతో మీ దంతాలకు బలం..

 దంతాల ఆరోగ్యానికి ఎర్రని అరటిపండు చాలా మంచిది. 

 ఇందులో ఉండే మాగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు దంతాలపై ఉన్న మలినాలను తొలగించడంలో సహాయపడుతాయి

 సోడా, అరటిపండు, కొబ్బరి నూనె కలిపి పేస్ట్ చేసి బ్రష్ చేస్తే దంతాలు పగిలిపోవడం, మచ్చలు రావడం మానుకుంటాయి.

 ఆపిల్‌లో ఉన్న ఫైబర్, నీరు దంతాలను సురక్షితంగా ఉంచుతుంది. 

ఇది దంతాలపై ఉన్న మచ్చలను కూడా తొలగిస్తుంది.

ఆరెంజ్ లో ఉన్న సీ విటమిన్, ఐరన్ దంతాలను శుభ్రపరచి బలం ఇస్తుంది. 

ఎండుద్రాక్షలు (డ్రై ఫ్రూట్స్) తినడం వల్ల కూడా దంతాలు బలంగా మారుతాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

 ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సీ విటమిన్‌ దంతాలకు రక్షణను అందిస్తాయి.