గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుందని
ఎన్నో ఫుడ్స్ ని అంతరిక్షం లో కి
అనుమతించరు
గురుత్వాకర్షణ కారణంగానే ఉప్పు, కారాలను స్పేస్‌లోకి తీసుకువెళ్ళరు
కూల్‌డ్రింక్స్‌కు కూడా స్పేస్‌లోకి అనుమతి లేదు
డ్రింక్స్ లో ఉండే కార్బన్‌డయాక్సైడ్ వాయువు రూపంలో విడుదలై వ్యోమగాములను ఇబ్బంది పెడతాయి
వ్యోమగాములను డీహైడ్రేట్ చేస్తాయనే కారణంతో ఐస్‌క్రీమ్‌లను కూడా అనుమతించరు
నిల్వ ఉండగలిగే కూరగాయలను, పళ్లను మాత్రమే స్పేస్‌లోకి పంపిస్తారు
బ్రెడ్, బిస్కెట్లు, వీటిల్లో పిండి, చక్కెర, పరిసరాలను పాడు చేస్తాయని తీసుకెళ్లరు
అంతరిక్షంలో మద్యం తాగడానికి వీలు లేదు
పచ్చి గుడ్లు తీసుకెళ్లి వాటిని పగలగొట్టడం అక్కడ వీలు కాని పని
బాదం, జీడి పప్పు, పిస్తా వంటి నట్స్‌ను కూడా అనుమతించరు
Related Web Stories
ఏడు నెలల తర్వాత సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్
మీరు వాడే టీ పొడి అసలైనదా? కల్తీదా? ఇలా తెలుసుకోండి..
శరీరంలో ఈ భాగాల్లో నొప్పి ఉంటే మధుమేహానికి సంకేతం కావొచ్చు..
మెరిసే అందం కావాలంటే క్యారెట్ తో ఇలా చేయండి