ఏడు నెలల తర్వాత ఐఎస్ఎస్ నుంచి
బయటకు సునీతా విలియమ్స్
సునీతా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే
సునీత ‘స్పేస్‌వాక్’ కోసం ‘ఐఎస్‌ఎస్’ నుంచి ఏడు నెలల తర్వాత బయటకు వచ్చారు
సునీతకి ఈ స్పేస్‌వాక్ ఎనిమిదోసారి
2012లో ఆమె చివరిసారి స్పేస్‌వాక్ చేసారు
గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో ‘ఐఎస్‌ఎస్’కు సునీత, మరో వ్యోమగామి విల్‌మోర్‌లు వెళ్లారు
8 రోజుల మిషన్‌లో భాగంగా వెళ్లిన వీరూ సాంకేతిక సమస్యలు ఎదురై 7 నెలలుగా అక్కడే చిక్కుపోయారు
ప్రస్తుతం సునీతా విలియమ్స్ మూడో రోదసి యాత్రలో ఉన్నారు
Related Web Stories
మీరు వాడే టీ పొడి అసలైనదా? కల్తీదా? ఇలా తెలుసుకోండి..
శరీరంలో ఈ భాగాల్లో నొప్పి ఉంటే మధుమేహానికి సంకేతం కావొచ్చు..
మెరిసే అందం కావాలంటే క్యారెట్ తో ఇలా చేయండి
కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఈ సింపుల్ టిప్స్‌తో పోగొట్టుకోండి..!