శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పి తలెత్తడం మధుమేహానికి కారణం కావొచ్చు. అదేంటో తెలుసుకుందాం. 

మధుమేహాన్ని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం.

శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పి రావడం.. మధుమేహానికి సూచిక కావొచ్చు. 

భుజాలలో తరచూ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. 

కీళ్లలో వాపు, కదలికలో ఇబ్బందిగా అనిపించడం కూడా మధుహేహానికి కారణం కావొచ్చు. 

చేతులు, కాళ్లు మొద్దుబారడం లేదా జలదరింపు ఉన్నా కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.  

చేతులు, కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి సంకేతం కావొచ్చు. 

అంటువ్యాధులు పునరావృతం అవడం, గాయాలు నెమ్మదిగా మానడం. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.