దోమలను తరిమికొట్టే.. ఈ
మొక్కల గురించి తెలుసా..
క్యాట్నిప్ అనే రకం మొక్కలు దోమలు, కీటకాలు, ఈగలు, బొద్దింకలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఫ్లాస్ ఫ్లవర్ అనే మొక్క కూడా దోమలను తిప్పికొడుతుంది. ఈ మొక్కలో ఉండే కోమరిన్ అనే రసాయనం వాటిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
లావెండర్ అనే మొక్కల సువాసన దోమలను దూరంగా ఉంచుతుంది.
లెమన్‌గ్రాస్ మొక్కలోని నిమ్మరసం దోమల వికర్షకంగా పని చేస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్‌లను నివారిస్తాయి.
మేరిగోల్డ్స్ అనే బంతి చెట్లు కూడా దోమలను దూరం చేస్తాయి. వీటిలో ఉండే లిమోనెన్ అనే రసాయనాన్ని దోమలు భరించలేవు.
రోజ్మేరీ అనే రకం మొక్కలు దోమలు, ఈగలు, చీమలను కూడా దూరం పెడతాయి.
సేజ్ మొక్క ఆకుల నుంచి వచ్చే మట్టి వాసన దోమలు, ఈగలను దూరంగా ఉంచుతుంది.
Related Web Stories
నుమాయిష్‌కు క్యూకడుతున్న జనం
చింత గింజల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా
సముద్రంపై నిర్మించిన అత్యంత అందమైన వంతెనలు ఏవంటే..
హైదరాబాద్ లో తప్పక తినాల్సిన స్ట్రీట్ ఫుడ్స్ ఇవే..