డార్క్ స్పాట్స్  సమస్యతో  బాధపడేవారికి ఈ చింత గింజలు  బాగా ఉపయోగపడతాయి

మగవాళ్లుకు,ఆడవాళ్లుకు నల్ల మచ్చలు వచ్చి ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది

డార్క్ పిగ్మెంట్ విపరీతంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మంపై డార్క్ స్పాట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు

డార్క్ స్పాట్స్ కోసం మార్కెట్లో దొరికే మందులు వాడరాదు

డార్క్ స్పాట్స్ సమస్య నుంచి బయటపడాలి అంటే మన ఇంట్లో వాడే చింతపండు మనకు మేలు చేస్తుంది

చింత గింజల్లో ఉండే ఔషధ గుణాలు డార్క్ స్పాట్స్ తగ్గిస్తాయి

చింతపండు గింజలను ఎండబెట్టి పొడి చేసి తేనెతో కలిపి నల్లటి మచ్చలపై అప్లై చేయాలి 

చింతపండు మీ చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరుస్తుంది