బియ్యం కడిగిన నీళ్ల  కొంత మంది ఉపయోగిస్తారు  కొంత మంది అస్సలు పట్టించుకోరు

బియ్యం కడిగిన నీళ్లతో ఉపయోగాలు చాలానే ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు స్వయంగా చెబుతున్నారు

కొరియన్స్ బియ్యం కడిగిన నీటిని వల్లె వారు అంత ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు

బియ్యం కడిగిన నీళ్లలో  తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే 

శరీరంలో కోల్పోయిన మినరల్స్, ఎలక్ట్రోలైట్లను తిరిగి లబిస్తాయి

ఈనీళ్లు తాగడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉండి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది

బియ్యం కడిగిన నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టు కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది

తల స్నానం చేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లు తలపై నుంచి వేసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది