క్యారెట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు
మన చర్మానికి కూడా
ఎంతో మేలు చేస్తాయి
ముఖాన్ని శుభ్రపరచడానికే కాదు అందంని మెరిసేలా కూడా చేస్తుంది
క్యారెట్‌తో ఫేస్ ప్యాక్‌ను తయారుచేయడానికి ఫస్ట్ ఫేస్ ప్యాక్
క్యారెట్ జ్యూస్, గుడ్డుతెల్లసొన, పెరుగు అవసరపడతాయి
క్యారెట్‌ను సన్నగా తురిమి కాటన్ క్లాత్‌తో పిండి జ్యూస్ తీసి గుడ్డులో తెల్లసొన,పెరుగు వేసి పేస్ట్‌లా చేయాలి
ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ పేస్ట్‌ను పెట్టి దీన్ని మెడకు కూడా పెట్టవచ్చు
సెకండ్ ఫేస్ ప్యాక్‌లో క్యారెట్లు, తేనె, నిమ్మరసం అవసరమవుతాయి
రెండు క్యారెట్లను ఉడికించి మెత్తగా రుబ్బి చెంచా తేనె, సగం నిమ్మరసం వేసి కలిపి
శుభ్రపరిచిన ముఖానికి అప్లైచేసి ఆరిన తర్వాత మీ ముఖాన్ని తడిపి, వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి
Related Web Stories
కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఈ సింపుల్ టిప్స్‌తో పోగొట్టుకోండి..!
బియ్యం కడిగిన నీళ్లతో ఏమి చేయొచ్చో తెలుసా
దోమలను తరిమికొట్టే.. ఈ మొక్కల గురించి తెలుసా..
నుమాయిష్‌కు క్యూకడుతున్న జనం