వాడేసిన టీ పొడితో.. మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా..!

 వాడిన టీ పొడిని స్క్రబ్రర్‌లా ఉపయోగించవచ్చు.

 టీ పొడి కంటి కింద నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది.

 మోచేతుల నలుపు తగ్గించడానికి వాడిన టీ పొడి సహాయపడుతుంది. 

పెదాలు పగిలితే.. వాటిని తగ్గించడానికి టీ పొడి హెల్ప్‌ అవుతుంది

 కాళ్ల పగుళ్లను తగ్గించడానికి.. టీ పొడి సహాయపడుతుంది

బ్లాక్ టీ పౌడర్ జుట్టుకు అద్భుతమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.