జీవితాంతం మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిట్కాలు

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి:

కాలుష్యం ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లవద్దు. ఇండోర్ కాలుష్యాన్ని నివారించండి, 

తేలికపాటి వ్యాయామం చేయండి

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి 

 ఎక్కువ నీరు త్రాగాలి

ప్రతిరోజూ తాజా పండ్లు, ఆకు కూరలు, కాలీఫ్లవర్, బచ్చలికూర, తృణధాన్యాలు, వెల్లుల్లి, టమోటాలు, బీట్‌రూట్, అన్ని రకాల నట్స్, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని తినండి.