ఈ పండ్ల తొక్కలతో ఎన్నో రోగాలకు చెక్‌ పెటొచ్చు..!

 కివి పండు తొక్క.. గరుకుగా, దృఢంగా ఉంటుంది. అందుకే ఎవరూ తినేందుకు ఇష్టపడరు.

కివి పండు తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ C పొందవచ్చు

ఈ తొక్కలో ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, బీటాసైనిన్ లు ఉన్నాయి ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి

 డ్రాగన్‌  ఫ్రూట్‌ తొక్కలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది.

 పియర్ తొక్కలతో . కొలెస్ట్రాల్, మలబద్ధకం, మధుమేహం అలాగే క్యాన్సర్‌ను కూడా దూరంగా ఉంచుతుంది.

జామకాయ తొక్క మన చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.

ఆపిల్ తొక్కలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి ఇవి మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.