పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కొన్ని  దేశాలు వీసా రహిత ప్రయాణాలకు అనుమతిస్తాయి

భారతీయులు వీసా లేకుండానే కొన్ని దేశాలకు వెళ్లి రావచ్చు. అవేంటో ఓసారి చూద్దాం

శ్రీలంక ప్రకృతి అందాలు, జీవవైవిధ్యానికి ఈ దేశం ఎంతో ప్రఖ్యాతి గాంచింది

సీషెల్స్ ప్రశాంతమైన సముద్ర తీరాలు, ఆశ్చర్యం గొలిపే సముద్రం జీవులకు ఈ దేశం పాప్యులర్

ఖతర్ ప్రపంచస్తాయి మౌలిక వసతులకు ఖతర్ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్

నేపాల్ మన పొరుగు దేశంలోని పర్వతాలు, సెలయేళ్లు ఆశ్చర్యంగొలిపేలా ఉంటాయి

మారిషస్ పచ్చదనం, ప్రకృతి అందాలకు మారిషస్ ప్రఖ్యాతి గాంచింది

థాయ్‌లాండ్ రుచికరమై స్ట్రీట్ ఫుడ్, ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలకు ఈ దేశం పాప్యులర్

డొమినికా ఇక్కడ బీచ్ లు పర్యాటకులను తమ అందాలతో కనువిందు చేస్తాయి

భూటాన్ వైల్డ్ లైఫ్ వైవిధ్యనికి పెట్టింది పేరు. తాకిన్, గోల్డెన్ లంగూర్, ఎంతో గుర్తింపు ఉంది