ప్రపంచంలోనే అతిపెద్ద అడవులు  ఏవో తెలుసుకుందాం 

దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం

మధ్య ఆఫ్రికాలో కాంగో బేసిన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం

చిలీలో ఉన్న వాల్డివియన్ వర్షారణ్యం దాదాపు 248,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది

బోరియల్ ఫారెస్ట్ అని కూడా పిలువబడే టైగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్తర అడవి

ఆస్ట్రేలియాలో ఉన్న డైంట్రీ రెయిన్‌ఫారెస్ట్ అద్భుతమైన వృక్ష, జంతు జాతులకు నిలయం

అమెరికాలో అతిపెద్ద అడవి అయిన టోంగాస్ నేషనల్ ఫారెస్ట్ అలాస్కాలో ఎక్కువ భాగంలో ఉంటుంది 

సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు

 బ్లాక్ ఫారెస్ట్ జర్మనీలోని ఒక విశాలమైన పర్వత శ్రేణి