యునెస్కో గుర్తింపు పొందిన 8  ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 

తాజ్ మహల్ నుండి చైనా గోడ వరకు, ప్రపంచవ్యాప్తంగా తప్పక చూడవలసిన 8 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

ఇంజనీరింగ్ అద్భుతానికి చిహ్నం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ వాల్ 13,000 మైళ్ళు (దాదాపు 21,000 కి.మీ) విస్తరించి ఉంటుంది 

పెరూలోని మచు పిచ్చు, సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది

ఈజిప్టులోని గిజా పిరమిడ్లను తరచుగా ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా పరిగణిస్తారు

ఇటలీలోని కొలోస్సియం పురాతన రోమ్ చిహ్నం

తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు

యూకేలోని స్టోన్‌హెంజ్ చరిత్రపూర్వ స్మారక చిహ్నం

ఈక్వెడార్‌లోని గాలాపాగోస్ దీవులు వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన ఒక ద్వీపసమూహం

అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ప్రపంచంలోని మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం