ప్రపంచంలోనే ప్రమాదకరమైన 8 రోడ్లు
ఏవో తెలుసుకుందాం
బొలీవియాలోని ఉత్తర యుంగాస్ రోడ్డుకి ఉన్న ప్రాణాంతక చరిత్ర కారణంగా "డెత్ రోడ్" అని కూడా పిలుస్తారు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంతర్జాతీయ రహదారి, ప్రమాదకరమైనది కారకోరం హైవే.
అలాస్కాలోని జేమ్స్ డాల్టన్ హైవే శీతాకాలంలో మంచు తుఫానులు కారణంగా ప్రమాదకరమైనదిగా భావిస్తారు
జోజి లా పాస్ అనేది భారత హిమాలయాలలోని ఎత్తైన పర్వత మార్గం, ఇది కాశ్మీర్‌ను లడఖ్‌తో కలుపుతుంది
చైనాలోని గులియాంగ్ టన్నెల్ రోడ్డు ఒక ఇంజనీరింగ్ అద్భుతం అంతే ప్రమాదకరమైంది కూడా
భారతదేశంలోని కీలాంగ్ కిష్త్వార్ రోడ్డు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటి.
సిచువాన్-టిబెట్ హైవే కూడా అత్యంత ప్రమాదకరమైన రోడ్డు
ఇటలీలోని స్టెల్వియో పాస్ అనేది 48 హెయిర్‌పిన్ మలుపులతో కూడిన ఎత్తైన రహదారి
Related Web Stories
కొబ్బరి సేమియా పాయసం ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..
ప్రపంచంలోనే మారుమూల ప్రదేశాలు ఏవో తెలుసా..
భూమిపై సంవత్సరాలుగా మండుతున్న ప్రదేశాలు
45 రోజుల్లో రూ. 30 కోట్లు సంపాదించాడు..