ప్రపంచంలోనే అత్యంత మారుమూల  ప్రదేశాలు ఇవే..

జియోగ్రాఫికల్‎గా అత్యంత మారుమూల ప్రదేశాలు ఐదు ఉన్నాయి

పిట్‌కైర్న్ దీవులులో కేవలం 50 మంది మాత్రమే నివసిస్తున్నారు

కెర్గులెన్ దీవులు, దక్షిణ హిందూ మహాసముద్రం (50-100 మంది)

కెర్గులెన్ దీవులను డెసోలేషన్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు

అంటార్కిటికా  విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్(200 మంది), చిలీ గ్రామంలో 14 ఇళ్లు, 20 గదులతో ఒక హోటల్ మాత్రమే ఉన్నాయి. 

ట్రిస్టన్ డ కున్హా, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం (264 మంది), కేప్ టౌన్ నుండి 2,810 కి.మీ దూరంలో ఉంది

ఇట్టోక్కోర్టూర్మిట్, గ్రీన్‌ల్యాండ్ (450 మంది) చుట్టూ అడవి‎తో  ఉంటుంది 

ఈ ప్రదేశాలు ప్రపంచానికి దూరంగా ఉన్న వాటికీ సొంతంగా ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది