భూమిపై కొన్ని ప్రదేశాలు
సంవత్సరాలుగా మండుతూనే ఉన్నాయి
నరక ద్వారాలు, తుర్క్మెనిస్తాన్ లోని ఈ బిలం 1971 నుండి మండుతూనే ఉంది
అజర్‌బైజాన్‌లోని యానార్ డాగ్ అగ్ని పర్వతం ఎప్పుడూ ఆరిపోని సహజ జ్వాలను కలిగి ఉంది
బర్నింగ్ మౌంటైన్, ఆస్ట్రేలియా భూగర్భ బొగ్గు నిప్పు దాదాపు 6,000 సంవత్సరాలుగా మండుతూనే ఉంది
అతేష్‌గా బాకు అగ్ని దేవాలయం సహజ వాయువు వనరుపై నిర్మించబడింది
టర్కీ లోని యానార్టాస్ శాశ్వత జ్వాలలకు ప్రసిద్ధి
సెంట్రాలియా, పెన్సిల్వేనియా,అమెరికా లోని భూగర్భ బొగ్గు మంటలు 1962 నుండి మండుతున్నాయి
ఈ ప్రదేశాలు అగ్ని ఎంత శక్తివంతమైనదో చూపిస్తాయి
Related Web Stories
45 రోజుల్లో రూ. 30 కోట్లు సంపాదించాడు..
వేసవిలో గంజి తీసుకుంటే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..
ఆలూ మసాలా పూరి బాగా పొంగుతూ రావాలంటే ఇలా చేయండి..
షాంపూలో ఈ రెండిటినీ కలిపి తలస్నానం చేస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.