Thick Brush Stroke

మహాకుంభమేళ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది.

Thick Brush Stroke

బోటు నడుపుతూ జీవనం సాగించే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.

Thick Brush Stroke

45 రోజుల్లో రూ. 30 కోట్లు సంపాదించాడు.

Thick Brush Stroke

సీఎం యోగి.. ప్రయాగ్‌రాజ్ నివాసి పింటు మల్లా సక్సెస్ స్టోరీ చెప్పారు.

Thick Brush Stroke

పింటు 45 రోజుల్లో రూ. 30 కోట్లు ఆదాయం అర్జించాడు.

Thick Brush Stroke

పింటు 130 బోట్లు కిరాయికి తెచ్చాడు.

Thick Brush Stroke

ఒక్కో పడవ ద్వారా రోజుకు రూ. 52 వేల వరకు సంపాదించాడు.

Thick Brush Stroke

ఒక్కో పడవ ద్వారా సగటున రూ. 23 లక్షలు సంపాదించాడు.

Thick Brush Stroke

ఈ వివరాలన్నీ పింటు మీడియాకు సైతం వెల్లడించాడు.