ఒక్క నూనె చుక్కతో ముఖంపై మొటిమలు హుష్‌! 

వేపనూనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. 

వేప నూనెను పూయడం వల్ల మొటిమలు, నల్లటి మచ్చల సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడేవారు వేప నూనెను ట్రై చేయండి. 

ముఖంపై వేప నూనెను క్రమం తప్పకుండా రాయడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. 

ఇది చర్మాన్ని  మెరిసేలా చేస్తుంది. 

వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. 

ఇది దురద నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది