ఎండాకాలంలో ఇంటిని చల్లబరిచేందుకు ప్రత్యేకంగా కొన్ని మొక్కలు ఉన్నాయి

మనీప్లాంట్ గాలిని ఫిల్టర్​ చేసి కాలుష్యాన్ని తగ్గించేస్తుంది

స్నేక్‌‌‌‌‌‌‌‌ప్లాంట్ అయితే వేడి గాలిని పీల్చుకుని చల్లగా గాలిగా మారుస్తుంది

బాంబూ పామ్ మొక్కకు విష వాయువుల్ని పీల్చుకునే గుణం ఉంది 

రబ్బర్ మొక్కకు ఉన్న పెద్ద పెద్ద ఆకులు వల్ల ఇది ఎక్కువ చల్లదనాన్నిస్తుంది

స్పైడర్ ప్లాంట్ ఇంట్లో ఉంచడం వల్ల గాలిలోని మలినాలు తొలగిపోతాయి

కలబంద మొక్క ఇంట్లో టెంపరేచర్లను తగ్గిస్తుంది

అరెకా చెట్టు అత్యంత ప్రజాదరణ పొందిన లివింగ్ రూమ్ మొక్కల్లో ఒకటి

ఈ మొక్క గాలిని చల్లగా, తేమగా ఉంచడంలో సాయపడుతుంది