టూత్ బ్రష్ ను ఎక్కువ రోజులు వాడితే ఏమౌతుందో తెలుసా..!
పూర్వకాలంలో పళ్ళను శుభ్రపరచుకోవడానికి వేప పుల్లని ఎక్కువగా ఉపయోగించేవారు.
నేటి బిజీ లైఫ్ లో వేప పుల్ల బదులు.. టూత్ బ్రష్ లు వాడుతున్నారు
టూత్ బ్రష్ కు కూడా జీవితకాలం ఉంటుంది.
దానికి అంతకు మించి వాడితే.. ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని దంతవైద్యులు సూచిస్తున్నారు.
టూత్ బ్రష్ ను సాధారణంగా 3 నెలలకు మించి వాడకపోవడమే మంచిది.
అలా మార్చకపోతే అది మీ దంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
టూత్ బ్రష్. మృదువైన బ్రిస్టల్ బ్రష్ మీ దంతాల చుట్టూ ఉన్న ఆహారం మరియు బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తుంది.
వారానికి ఒకసారి వేడి నీరు, ఉప్పు వేసి ఆ నీటితో టూత్ బ్రష్ ను శుభ్రపరచాలని దంత వైద్యులు సూచిస్తున్నారు.
Related Web Stories
ఈ ఆకులు తింటే క్యాన్సర్, గుండె, షుగర్ కంట్రోల్ అవుతాయట...
ఈ టెక్నిక్స్‌తో తెల్ల దుస్తులపై మరకలు మాయం!
ప్రపంచంలో అత్యంత ప్రాచీన దేశాలు ఏవో తెలుసా..
జుట్టు సమస్యలకు అల్లం నూనె దివ్యఔషదం...