ఈ టెక్నిక్స్‌తో తెల్ల దుస్తులపై  మరకలు మాయం!

ఆల్కహాల్‌తో తెల్లటి బట్టలపై ఉన్న మొండి మరకలను తొలగించవచ్చు. 

దీనికి చేయాల్సిందల్లా అందులో నిమ్మరసం మిక్స్ చేసి మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, బ్రష్‌తో రుద్దండి.

దీని తర్వాత,  చేతులతో రుద్దాలి. 

నీటితో శుభ్రంగా ఉతకడంతో మరక కేవలం ఒక వాష్‌లో తేలికగా మారుతుంది.

 ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ సోడా తీసుకుని, సగం నిమ్మకాయ రసాన్ని పిండి కలపాలి.

దీని తరువాత, పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, డిష్ వాష్ జెల్ మిక్స్ చేసి నీరు కలపండి.

ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్‌తో మరక ఉన్న ప్రదేశంలో రుద్దండి. 

కాసేపట్లో తెల్లటి టీ షర్టుపై మరక పోవడం ప్రారంభమవుతుంది. 

ఇలాంటి చిట్కాలతో మొండి మరకలను ఈజీగా వదిలించుకోవచ్చు.