సిగరెట్ మానేయలేకపోతున్నారా?
వీటిని తింటే సిగరెట్ కాల్చాలన్నఆలోచన రానేరాదు
కొన్ని రకాల ఆహారాలు కూడా అధికంగా తినడం వల్ల సిగరెట్ కాల్చాలన్న కోరిక తగ్గిపోతుంది.
పాలు
దాల్చిన చెక్క
పాప్ కార్న్
కివీ పండ్లు
అల్లం టీ
ఈ ఆహారాల ఫ్లేవర్ లేదా వాసన సిగరెట్ కోరికను చంపేస్తాయి.
సిగరెట్ కాల్చాలని అనిపించినప్పుడల్లా పాలు తాగడమో లేక దాల్చిన చెక్క వాసన చూడడమో, కివీ పండ్లు తినడమో... ఇలా ఏదో ఒకటి చేయండి.
Related Web Stories
సమ్మర్లో ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఎంత హాయో..
ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..!
గుండెకు శత్రువులు ఇవే..
టూత్ బ్రష్ ను ఎక్కువ రోజులు వాడితే ఏమౌతుందో తెలుసా..!