షాంపూలో ఈ రెండిటినీ కలిపి
తలస్నానం చేస్తే..
జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మారుతున్న వాతావరణం ప్రభావం జుట్టుపై కూడా కనిపిస్తుంది.
కానీ.. ఇంట్లోనే సహజసిద్దమైన పదార్థాలతో జుట్టుని అందంగా తయారుచేసుకోవచ్చు.
పావు కప్పు కలబంద గుజ్జు, బాదం నూనెను కలపండి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచిన తర్వాత తలను కడగాలి.
ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, అందంగా కనిపిస్తుంది.
ఒక గిన్నెలో 2 చెంచాల పెరుగు, ఒక చెంచా తేనె కలపండి.
అరగంట పాటు జుట్టుకు పట్టించిన తర్వాత కడగాలి.
ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.
ఇవి జుట్టుకు అప్లేయ్ చేసిన తరువాత షాంపూ చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా, మృధువుగా ఉంటాయి.
Related Web Stories
ఒక్క నూనె చుక్కతో ముఖంపై మొటిమలు హుష్!
ఎసిడిటీకి మందులు.. మీ వంటింట్లోనే ఉన్నాయ్..
సిగరెట్ మానేయలేకపోతున్నారా? వీటిని తింటే సిగరెట్ కాల్చాలన్నఆలోచన రానేరాదు
సమ్మర్లో ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఎంత హాయో..