వేసవిలో గంజి తీసుకుంటే..
ఎన్ని ఉపయోగాలో తెలుసా..
గంజి అద్భుతమైన ప్రో బయోటిక్. ఇది గట్‌ను క్లీన్ చేయడమే కాకుండా, డీటాక్స్ కూడా చేస్తుంది.
గంజిలో చిటికెడు ఉప్పు, అర స్పూన్ కొబ్బరినూనె కలిపి తాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.
గంజిలో అన్నాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
గంజి తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
గంజి శరీరంలోని హానికర పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
ప్రతిరోజు గంజి తాగితే శరీరానికి అవసరమైన బీ12 విటమిన్ అందుతుంది. రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.
ఉదయాన్నే గంజి తాగడం వల్ల రోజంతా మీ శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
గంజి అన్నం ఇమ్యూనిటీని పెంచుతుంది. శోషకాల పోషణకు తోడ్పడుతుంది.
వేసవి కాలంలో గంజి అన్నం తినడం మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వేడి నుంచి కాపాడుతుంది.
Related Web Stories
ఆలూ మసాలా పూరి బాగా పొంగుతూ రావాలంటే ఇలా చేయండి..
షాంపూలో ఈ రెండిటినీ కలిపి తలస్నానం చేస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఒక్క నూనె చుక్కతో ముఖంపై మొటిమలు హుష్!
ఎసిడిటీకి మందులు.. మీ వంటింట్లోనే ఉన్నాయ్..