ఆలూ మసాలా పూరి బాగా పొంగుతూ రావాలంటే ఇలా చేయండి..
ముందుగా గోధుమ పిండిలో ఆలుగడ్డ ముద్ద, ఇంగువ, ధనియాల పొడి, పసుపు,
కారం, ఆవాలు, ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లతో పూరి పిండిలా కలుపుకోవాలి.
ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
తరువాత పూరీలుగా ఒత్తుకుని నూనెలో వేయించుకోవాలి.
ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి.
అంతే.. ఎంతో రుచిగా ఉండే ఆలూ మసాలా పూరీలు సిద్ధం.
Related Web Stories
షాంపూలో ఈ రెండిటినీ కలిపి తలస్నానం చేస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఒక్క నూనె చుక్కతో ముఖంపై మొటిమలు హుష్!
ఎసిడిటీకి మందులు.. మీ వంటింట్లోనే ఉన్నాయ్..
సిగరెట్ మానేయలేకపోతున్నారా? వీటిని తింటే సిగరెట్ కాల్చాలన్నఆలోచన రానేరాదు