భారతదేశంలోనే అతిపెద్ద నగరాలు  ఇవే..

ఢిల్లీ (1,484 చదరపు కి.మీ) భారతదేశ రాజధాని, విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరం

బెంగళూరు (714 చదరపు కి.మీ), సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా

హైదరాబాద్ (650 చదరపు కి.మీ), ఇటు ఐటీ హైటెక్‌తో, అటు చార్మినార్ బిర్యానీ‎తో స్థలాన్ని పంచుకుంటుంది

విశాఖపట్నం (640 చదరపు కి.మీ), తూర్పు తీరంలో ప్రధాన ఓడరేవు నగరం

లక్నో (631 చదరపు కి.మీ) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, అవధి సంస్కృతికి ప్రసిద్ధి చెందింది

ఇండోర్ (564 చదరపు కి.మీ), భోజన ప్రియులు, ఇంటర్ప్రెన్యూర్లు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతారు

అహ్మదాబాద్, ప్రధాన ఆర్థిక, పారిశ్రామిక దిగ్గజం

పూణే (484.61 చదరపు కి.మీ), విద్యా సంస్థలు, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది