రైస్ వాటర్లో అమినో యాసిడ్స్ విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి జుట్టుకు పోషణనిస్తాయి. తంతువులను బలోపేతం చేస్తాయి.
బియ్యం నీటిలో ఉండే ప్రోటీన్లు జుట్టు స్థిరత్వాన్ని పెంచుత
ుంది.
మృదువైన నిగారింపును జుట్టుకు ఇస్తుంది. పెళుసుదనాన్ని తగ్గిస్తుంది.
రైస్ వాటర్లో ఉండే పోషకాలు, అమైనో ఆమ్లాలు, అవసరమైన విటమిన్లు మొత్తం జుట్టు ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాయి.
జుట్టు చీలడాన్ని తగ్గిస్తుంది. రైస్ వాటర్ జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది.
ఇది మెరుపుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. విటమిన్లు, ఖనిజాలు జుట్టు క్యూటికల్ చుట్టూ రక్షిత పొరను ఏర్పరుస్తుంది.
ఇది మెరుపుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. విటమిన్లు, ఖనిజాలు జుట్టు క్యూటికల్ చుట్టూ రక్షిత పొరను ఏర్పరుస్తుంది.
Related Web Stories
ఓరి నీ ఎండిపోయిన నిమ్మకాయలు ఇలా కూడా వాడొచ్చా..
ఈ దేశాలలో సూపర్‌గా ఛిల్ల్ అవ్వచ్చు..
ఫేషియల్ మసాజ్‌తో ఇన్ని లాభాలా..
మొఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయా.. అయితే ఇవి తినడం మానేయండి..