మొఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయా.. అయితే ఇవి తినడం మానేయండి..
పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖంపై నల్లటి మంగు మచ్చలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మందగిస్తుంది.
జంక్ ఫుడ్స్ తినడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.
చాక్లెట్ తినడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు వస్తాయి.
అరటి పండ్లను ఎక్కువగా తింటే చర్మంపై మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది.
కాఫీ ఎక్కువగా తాగితే నల్లటి మచ్చలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
Related Web Stories
పెక్సెల్స్ ఈ 5 సులభమైన చిట్కాలతో మీ ఇంటి వైఫైని రక్షించుకోండి
మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు చిట్కాలు..
ఈ సమస్యలు వేధిస్తున్నాయా?
ప్రతి ఒక్కరూ చదవాల్సిన 10 పుస్తకాలు ఇవే..స్వీయ-అభివృద్ధి కోసం