జింక్ లోపం ఉందేమో చూసుకోండి..
జింక్ తగినంతగా లేకపోతే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
అలాగే చేతి వేళ్ల గోళ్లు రంగు కోల్పోయి పాలిపోయినట్టు అనిపిస్తాయి.
జింక్ తక్కువైతే దృష్టి లోపం తలెత్తుతుంది. తక్కువ కాంతిలో చూడడానికి బాగా ఇబ్బంది అవుతుంది. రేచీకటి వస్తుంది.
జింక్ తక్కువగా ఉంటే స్కిన్ ఎలర్జీలు, చర్మం పొడి బారడం, డెర్మటైటిస్ వంటి చర్మ సంబంధ సమస
్యలు పెరుగుతాయి.
జింక్ లోపం వల్ల వాసన చూసే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే రుచిని కూడా సరిగ్గా గుర్తించలేం.
శరీరంలో జింక్ స్థాయులు తగ్గిపోతే గాయాలు త్వరగా తగ్గవు. అలాగే పలు ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి.
Related Web Stories
ప్రతి ఒక్కరూ చదవాల్సిన 10 పుస్తకాలు ఇవే..స్వీయ-అభివృద్ధి కోసం
యూరోపియన్ శైలి కలిగిన భారతీయ పట్టణాలు ఇవే..
మామిడిaలో ఈ పండు తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..!
రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు గురించి తెలుసా..