యూరోపియన్ శైలి కలిగిన  భారతీయ పట్టణాలు ఇవే..

పాండిచ్చేరిలో భవనాలు, ప్రశాంతమైన బీచ్‌లు, వైట్ టౌన్‌లో విచిత్రమైన ఆకర్షణ, వేసవిలో అనువైన ప్రదేశంగా చేస్తాయి.

భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం కేరళ. వేసవి సెలవుల్లో చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే కేరళలో కల్పెట్టా ఉత్తమమైన ఎంపిక.

మెక్‌లియోడ్ గంజ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక అందమైన హిల్ స్టేషన్.

కాలింపాంగ్‌లోని  పర్వతాల దృశ్యాలు, ప్రశాంతమైన నదులు,  వైవిధ్యమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇది పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం.

లాన్స్‌డౌన్, ఉత్తరాఖండ్‌లోని కొండప్రాంతం,  భవనాలు, ముఖ్యంగా లాన్స్‌డౌన్ కంటోన్మెంట్, బ్రిటిష్ పాలనలో నిర్మించబడ్డాయి. అవి పట్టణం గతాన్ని ప్రతిబింబిస్తాయి.