రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే
మొక్కలు గురించి తెలుసా..
అలోవెరా గాలిని ప్యూరిఫై చేస్తుంది
స్పైడర్ ప్లాంట్ ఒంటిపై ట్యాక్సిన్‌లను తొలగిస్తుంది
పీస్ లిల్లీ గాలి నాణ్యతను పెంచుతుంది
స్నేక్ ప్లాంట్ తక్కువ కాంతితోనే ఈ మొక్క పెరుగుతుంది
రబ్బర్ ప్లాంట్ హానికరమైన వాయువులను పీల్చుకుని మంచి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది
గెర్బెరా డైసీ ఆక్సిజన్ విడుదల చేయటమే కాకుండా మంచి కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది
లావెండర్ ఆక్సిజన్‌తో పాటు మంచి సువాసన ఇచ్చి నిద్రకు ఉపకరిస్తుంది
Related Web Stories
డార్క్ చాక్లెట్ చేదే కానీ ఉపయోగాలు ఎన్నో..
వేసవి వేడిని తట్టుకోవాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే..
పర్యటకం అత్యధికంగా ఉన్న 10 దేశాలు..
భారత దేశంలో ఈ రంగుల నగరాలు గురించి తెలుసా..