మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు చిట్కాలు..
నైపుణ్యాలను నేర్చుకోవడమే కాదు, వీటిని సాధన చేయడం కూడా ముఖ్యమే. మీరు ఏదైనా ఒక నైపుణ్యం సాధించాలనుకుంటే, నిరంతరం శిక్షణ పొందాలి.
మీ లక్ష్యాలకు అనుగుణంగా మీకు ఆసక్తి ఉన్న నైపుణ్యాలను ఎంచుకోవాలి.
మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, ముందుగా మీ బలాలు, బలహీనతలను గుర్తించాలి.
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో మాట్లాడాలి, ఇతరుల అభిప్రాయాలను అడగడం వల్ల మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.
మీ పనితీరు బాగాలేదని మీపై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని వ్యక్తిగత దాడిగా తీసుకోకండి, వారికి విరుద్ధంగా ప్రవర్తించకండి.
మీరు ఏదైనా నైపుణ్యం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ పనిలో మీ ఆసక్తిని చూపిస్తూ చేయండి.ఇది మీకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది.
Related Web Stories
ఈ సమస్యలు వేధిస్తున్నాయా?
ప్రతి ఒక్కరూ చదవాల్సిన 10 పుస్తకాలు ఇవే..స్వీయ-అభివృద్ధి కోసం
యూరోపియన్ శైలి కలిగిన భారతీయ పట్టణాలు ఇవే..
మామిడిaలో ఈ పండు తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..!