ఈ దేశాలలో సూపర్‎గా ఛిల్ల్ అవ్వచ్చు..

ప్రశాంతంగా వేరే దేశానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈ  మారుమూల దేశాలను చూడాల్సిందే

తువాలు, మాల్స్ లేని, ట్రాఫిక్ లేని పసిఫిక్ స్వర్గం ఈ చిన్న దేశం 

మంగోలియాలోని అంతులేని ఎడారులు ఎంతో ప్రశాంతతను  ఇస్తాయి

హిమాలయాలలో ఉన్న భూటాన్ ప్రశాంతతకు మరో పేరు

సావో టోమ్, ప్రిన్సిపి, ఆఫ్రికా తీరానికి దూరంగా ఉన్న ఈ చిన్న దీవులలో పచ్చని వర్షారణ్యాలు కలలోకి అడుగు పెట్టడం లాంటిది

కిరిబాటి, వెళ్లడమే ఒక సాహసం అక్కడకు చేరుకున్న తర్వాత  నెమ్మదిగా నడిచే సూర్యాస్తమయాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి 

మడగాస్కర్, మొజాంబిక్ మధ్య ఉన్న కొమొరోస్, అగ్నిపర్వత ప్రకృతి దృశ్యాలు, మెరిసే జలాలు ఒక అద్భుతంలో ఉంటాయి

సురినామ్, దట్టమైన అడవితో కప్పబడి జీవవైవిధ్యంతో సందడి చేస్తుంది