ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండగలు  చాలా ఫేమస్..

రియో కార్నివాల్, బ్రెజిల్, ప్రపంచంలో ఇదే గొప్ప కార్నివాల్‌

హోలీ, భారతదేశం, రంగుల పండుగ వసంతకాలం రాకను సూచిస్తుంది

ఆక్టోబర్‌ఫెస్ట్, జర్మనీ, మ్యూనిచ్‌లోని ప్రసిద్ధ బీర్ ఉత్సవం

జియోన్ మత్సూరి, జపాన్, క్యోటోలో నెల రోజుల పాటు జరిగే ఉత్సవంలో గొప్ప ఊరేగింపులు జరుగుతాయి

లా టొమాటినా, స్పెయిన్, టమోటా యుద్ధంలో పట్టణం ఎరుపు రంగులోకి మారుతుంది

చైనీస్ నూతన సంవత్సరం, చైనా, డ్రాగన్ నృత్యాలు, బాణసంచా కూడా కాల్చి చాలా బాగా జరుపుకుంటారు

ఇటలీలోని వెనిస్ కార్నివాల్, అలంకరించబడిన ముసుగులు దుస్తులకు ప్రసిద్ధి