సిటీలకు దూరంగా ఈ సరస్సులు దాగి ఉన్నాయి..

భారతదేశంలోని కొండ ప్రాంతాలలో దాగి ఉన్న ఈ సహజ సరస్సుల అందం చూడాల్సిందే

సత్తాల్, ఉత్తరాఖండ్, వలస పక్షులు,  సీతాకోకచిలుకలతో ఈ సరస్సు అలరారుతుంది 

భృగు సరస్సు, హిమాచల్ ప్రదేశ్, ఈ సరస్సు మనాలికి కొద్ది దూరంలోనే 14,100 అడుగుల ఎత్తులో ఉంది

సోల్మో (చాంగు) సరస్సు, సిక్కిం, గాంగ్టక్ నుండి 40 కి.మీ దూరంలో 12,000 అడుగుల ఎత్తులో ఉంది

డియోరియా తాల్, ఉత్తరాఖండ్, హిమాలయాలపై తెల్లవారుజామున వచ్చే బంగారు కాంతిని చూడటానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం

గురుడోంగ్మార్ సరస్సు, సిక్కిం, సిక్కులు, బౌద్ధులకు గొప్ప మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది

కరేరి సరస్సు, హిమాచల్ ప్రదేశ్, స్ఫటిక-స్పష్టమైన నీరు, పైన్ అడవులు గ్రామాల గుండా అందమైన ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందింది

లామడుగ్ సరస్సు, హిమాచల్ ప్రదేశ్, సరస్సు మనాలి సమీపంలో ఉంది