వేసవిలో జీన్స్ వేసుకోవడం ఎంత డేంజరో తెలిస్తే షాక్ అవుతారు!

వేసవి కాలం టైట్ జీన్స్ ధరించడం మానుకోవడమే మంచిది.

చాలా మంది చర్మాన్ని అర్థం చేసుకోకుండా స్టైల్ లేదా ఫ్యాషన్ గా ఉండటం కోసం జీన్స్ వేసుకుంటూ ఉంటారు.

జీన్స్ వల్ల చర్మంపై గాలి ప్రసరణ సరిగా ఉండదు. ఈ కారణంగా చర్మంపై, జాయింట్ ప్రదేశాల్లో చెమట ఎక్కువగా పట్టి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఏర్పడటానికి దారి తీస్తుంది

టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు.

 రక్త ప్రసరణ లేకపోవడం వల్ల తొడలు, కాళ్ళలో నొప్పి, వాపు వస్తుంది

 టైట్ జీన్స్ పొత్తికడుపుపై ​​గుర్తులను కలిగిస్తుంది. ఇది చెమట కారణంగా ఇన్ఫెక్షన్గా మారుతుంది.

 వేసవిలో స్కిన్నీ జీన్స్‌కు బదులు లూజ్ ప్యాంట్‌లు ధరించాలని అంటున్నారు.