సాధారణంగా కనిపించే ఈ  జంతువులు.. చాలా డేంజర్..

దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ వల్ల ప్రతి సంవత్సరం 7,25,000 మంది చనిపోతున్నారు

పాముల కాటుతో ఏటా 1,38,000 మంది మరణిస్తున్నారు

 కుక్కల ద్వారా వ్యాపించే రేబిస్ తో ప్రతి సంవత్సరం 59,000 మరణాలకు కారణమవుతుంది

తేళ్ళు వల్ల ఐతే ఏటా దాదాపు 3,300 మంది మృతి చెందుతున్నారు

మొసళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు 1,000 మందిని చంపుతున్నాయి

ఏనుగులు ఏటా దాదాపు 600 మానవ మరణాలకు కారణమవుతున్నాయి

 హిప్పోలు కూడా ప్రతి ఏడాది 500 మందిని చంపుతాయి