ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల్లో  టాప్ ఇవే..  

స్కైట్రాక్స్ 2025 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయాల ర్యాంకింగ్‌ను విడుదల చేసింది 

సింగపూర్ చాంగి విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి

దోహా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఖతార్, విలాసవంతమైన సేవలను అందిస్తోంది

టోక్యో హనేడా విమానాశ్రయం, జపాన్, ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయం

ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సియోల్, దక్షిణ కొరియా,  మర్యాదపూర్వక సిబ్బంది కలిగిన విమానాశ్రయంగా పేరు సంపాదించింది

నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం, టోక్యో, జపాన్ ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది

హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, రవాణా సౌకర్యాలకు ప్రసిద్ధి చెందింది

పారిస్ చార్లెస్ డి గల్లె విమానాశ్రయం, ఫ్రాన్స్ యూరప్‌లోనే ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది