నిమ్మరసం కళ్ళలోకి పడితే
ఏమవుతుందో తెలుసా?
నిమ్మకాయ చుక్కలు కళ్ళలోకి పడినప్పుడు నిమ్మరసంలోని అధిక ఆమ్లత్వం తీవ్రమైన కంటి చికాకును కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దీనివల్ల కళ్ళు ఎర్రబడటం, మంట రావడం వంటివి జరుగుతాయి.
ఈ సమయంలో కళ్ళను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
నిమ్మరసం కళ్ళలో పడినప్పుడు కళ్ళను రుద్దడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.
రుద్దడం వల్ల సున్నితమైన కణజాలాలు దెబ్బతింటాయి. దీనివల్ల కెరాటోకోనస్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి.
దీనిలో కార్నియా సన్నబడుతుంది. ఈ అలవాటు వల్ల చిన్న రక్త నాళాలు పగిలిపోయి, ఎరుపు లేదా మంట వస్తుంది.
Related Web Stories
వామ్మో సింహాలకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా..
ఈ జంతువులను చూస్తే చెడు జరుగుతుందట!
భారతదేశంలోనే ఎత్తైన జలపాతం ఏది.. దాని విశేషాలేంటి..
చీమల గురించి కొన్నిఆసక్తికరమైన విషయాలు..