భారతదేశంలోనే ఎత్తైన జలపాతం
ఏది..
దాని విశేషాలేంటి..
కుంచికల్ జలపాతాలు భారతదేశంలోనే ఎత్తైన జలపాతాలు
కర్ణాటకలోని పచ్చని పశ్చిమ కనుమలలో ఉన్నాయి
కుంచికల్ జలపాతాలు ఎత్తు 455 మీటర్లు
భారతదేశంలోనే ఎత్తైనవి మాత్రమే కాదు, ఆసియాలోనే రెండవది
వారాహి నది ద్వారా ప్రవహిస్తుంది ఈ జలపాతం
శివమొగ్గ జిల్లాలో ఉంది కుంచికల్ జలపాతం
ఉడిపి, మంగళూరు నుండి వెళ్లొచ్చు
జూన్ నుండి సెప్టెంబర్ వరకు జలపాతం ఎంతో అందంగా ఉంటుంది
Related Web Stories
చీమల గురించి కొన్నిఆసక్తికరమైన విషయాలు..
సమ్మర్ స్పెషల్ ఈ బెంగాలీ షర్బత్.. ఎప్పుడైనా తాగారా..
చిన్న ప్రాణులైన తేనెటీగలు అంటే ఏనుగుకు భయం ఎందుకు..?
భూమిమీద ఏ జంతువు ఎంతసేపు నిద్రపోతాయో తెలుసా..?