భూమిమీద ఏ జంతువు ఎంతసేపు నిద్రపోతాయో తెలుసా..?

షార్క్ 0.1 గంట

ఏనుగు 2 గంటలు

గాడిద 3 గంటలు

ఆవు 4 గంటలు

చీమలు 4.5 గంటలు

చేప 7 గంటలకు

కుందేలు 8.4 గంటలు

పంది 10 గంటలు

బాతు 11 గంటలు

గుడ్లగూబ 12.5 గంటలు

పిల్లి 15 గంటలు