వామ్మో సింహాలకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా..

 సింహాలు ప్రైడ్స్ అని పిలువబడే సమూహాలలో నివసించే ఏకైక పెద్ద పిల్లులు

సింహాలలో రెండు జాతులు ఉన్నాయి. ఒకటి ఆసియా మరొకటి ఆఫ్రికన్

భారతదేశంలోని గిర్ అడవిలో ఆసియా సింహాలు కనిపిస్తాయి

సింహం పిల్లలు మచ్చలతో పుడతాయి, పొడవైన గడ్డిలో దాక్కోటానికి ఈ మచ్చలు సహాయపడతయి

సింహం జూలు 16 సెం.మీ పొడవు వరకు పెరుగుతుంది

సింహం జూలు ఎక్కువగా ఉండి చూడడానికి భయపడేలా ఉంటుంది

సింహాలు ఒక పూట భోజనం 40 కిలోల వరకు (వాటి శరీర బరువులో దాదాపు పావు వంతు) తినగలవు

సింహాలు ఎంత తెలివి అయినవి అంటే రాత్రిపూట లేదా తుఫానుల సమయంలోనే వేటాడుతాయి

 సింహాలు భయపెట్టడానికి గర్జిస్తాయి. సింహాలు మాత్రమే పిల్లులలో గుంపుగా గర్జిస్తాయి