భారత దేశంలో శక్తివంతమైన మహిళలు వీరే.. 

ఫార్చ్యూన్ భారత దేశంలో 2025 అత్యంత శక్తివంతమైన మహిళలు జాబితా విడుదల చేసింది 

 భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్‌పర్సన్ నీతా అంబానీ

అపోలో హాస్పిటల్స్ రెడ్డి సిస్టర్స్

హెచ్‎సీ‎ఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా

చీఫ్ కంటెంట్ ఆఫీసర్, నెట్‌ఫ్లిక్స్ బేలా బజారియా

రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి

హిసార్ (హర్యానా) ఎమ్మెల్యే సావిత్రి జిందాల్