కీటకాల్లోనే పెద్ద సైజూ.. వీటి గురించి  తెలుసా మరి..

ఈ సృష్టి ఎప్పుడూ తన అందంతో ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది

విచిత్రమైన జీవులకి, కీటకాలకు ఈ సృష్టి నిలయం. వాటిల్లో కొన్ని కీటకాలు గురించి తెలుసుకుందాం

జెయింట్ స్టిక్ కీటకాలు ఈ అద్భుతమైన జీవులు 22 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి

టైటాన్ బీటిల్ దక్షిణ అమెరికాలో కనిపించే టైటాన్ బీటిల్ 6.6 అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది

గోలియత్ బీటిల్ బరువైన కీటకాలలో ఒకటైన ఈ బీటిల్ 100 గ్రాముల వరకు బరువు ఉంటుంది

అట్లాస్ మాత్ 11 అంగుళాల అట్లాస్ మాత్ భూమిపై ఉన్న అతిపెద్ద చిమ్మటలలో ఒకటి

జెయింట్ వెటా న్యూజిలాండ్‌కు చెందిన ఈ క్రికెట్ లాంటి కీటకం అన్నిటికన్నా బరువైనది