పిస్తా పప్పులు తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

పిస్తాపప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

ఫైబర్ కంటెంట్ బరువు నియంత్రణకు సహాయపడుతుంది

అమైనో ఆమ్లాలు రక్తంలో చక్కెర పరిమాణాన్ని తగ్గిస్తాయి

కంటి ఆరోగ్యానికి మేలు చేసే లుటిన్, జియాక్సంతిన్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి

ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది, గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడతాయి

పిస్తాపప్పులు పోషకాలు, విటమిన్లు ఖనిజాలను అందిస్తాయి, మంచి  ఆరోగ్యానికి దోహదం చేస్తాయి