ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు ఇవే.. 

విమాన ప్రయాణం ఎంతో థ్రిల్ పంచుతుంది. కానీ, కొన్ని విమానాశ్రయాలలో ల్యాండింగ్, టేకాఫ్ పైలట్లకు పెద్ద సవాలే. 

ప్రపంచంలో ప్రయాణీకులకు భయానక అనుభవాన్నికలిగించే 7 ఎయిర్ పోర్టులు ఇవే..

నేపాల్‌లోని లుక్లా విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. దీని రన్‌వే 460 మీటర్ల పర్వతాలు, 600 మీటర్ల లోతైన లోయ మధ్య ఉంది.

నెదర్లాండ్స్‌లోని సబా ద్వీపంలో ఉన్న జువాంచో ఇ. యారౌస్కిన్ విమానాశ్రయం రన్‌వే 400 మీటర్ల ఎత్తులో ఉంది.

ఫ్రాన్స్‌లోని కోర్చెవెల్ విమానాశ్రయం బీచ్ పక్కనే ఉంది. రన్‌వే 537 మీటర్లు.

హిమాచల్ ప్రదేశ్‌లోని భుంటార్ (కులు) విమానాశ్రయం రన్‌వే 3566 అడుగుల ఎత్తులో ఉంది.

స్కాట్లాండ్‌లోని బార్రా విమానాశ్రయం ప్రపంచంలోనే బీచ్‌లో రన్‌వే ఉన్న ఏకైక విమానాశ్రయం. ఆటుపోట్లు, బలమైన గాలుల కారణంగా ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ ప్రమాదకరం.