ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల
జీర్ణక్రియ మెరుగవుతుంది.
తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.
మౌత్ అల్సర్లు, కడుపులో అల్సర్లు నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
పడుకునే ముందు ఏలకుల పాలు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
జలుబు, దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఏలకుల పాలు మంచి ఔషదంగా పనిచేస్తాయి.
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మానసిక ఒత్తిడి
, అలసట దూరం చేస్తాయి.
రెండింటిలోనూ కాల్షియం ఉండటం వల్ల ఎముకలను బలోపేతం చేస్తాయి.
యాలకులలో ఉండే రసాయనాలు పాలతో కలిస్తే మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి.
Related Web Stories
షుగర్ ఉన్న వాళ్లకు.. మొలకలు ఎంత మేలు చేస్తాయంటే..
జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఇది తీసుకోండి
ఈ ఫుడ్స్ తీసుకోండి.. మీ ఊపిరితిత్తులను కాపాడతాయి..
సైక్లింగ్ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..