సైక్లింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సైక్లింగ్ చేయడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. 

శరీరంలో కొవ్వు కరిగించడంలో దోహదం చేస్తుంది. 

బరువును అదుపులో ఉంచుతుంది.

సైక్లింగ్ వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది.

సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.